Telugu News

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనను జయప్రదం చేయండి: అంజన్న

0

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనను జయప్రదం చేయండి: అంజన్న

(తిరుమలాయపాలెం-విజయం న్యూస్)

శుక్రవారం రోజున పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్న తెలంగాణ రెవిన్యూ,గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు *”శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి”* పర్యటన విజయవంతం చేయగలరని కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ర అంజయ్య  పిలుపునిచ్చారు*

*- ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పొంగులేటి సరికొత్త పంథా* కు శ్రీకారం చుట్టారని తెలిపారు. క్యాంపు కార్యాలయానికి బాధితులను రప్పించుకునే అవసరం లేకుండా ఆయా గ్రామాలకు వెళ్ళి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటించనున్నారని వివరించారు. కావున ప్రజలందరు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పర్యటన విజయవంతం చేయగలరని కోరారు.