Telugu News

మల్కపల్లి గొత్తికోయగూడెం కార్డెన్ సెర్చ్.

- కన్నాయిగూడెం, ఎస్ఐ, వి, చరణ్ కుమార్.

0

మల్కపల్లి గొత్తికోయగూడెం కార్డెన్ సెర్చ్.

:- కన్నాయిగూడెం, ఎస్ఐ, వి, చరణ్ కుమార్

(కన్నాయిగూడెం  విజయం న్యూస్) :-

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని మల్కపల్లి గొత్తికోయ గ్రామంలో స్థానిక ఎస్ఐ, వి, చరణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ, వి, చరణ్ కుమార్, మాట్లాడుతూ గొత్తికోయ గుంపులలో ఎవరికైనా కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించకూడదని అన్నారు, ఎవరైనా కొత్త వ్యక్తులు గోత్తికోయ గుడానికి వస్తే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట రీత్యాచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మహిళలు యువకులు కానిస్టేబుల్, సీఆర్పీఎఫ్, బలగాలు పాల్గొన్నారు,