భారత్ బందులో భాగంగా నల్లబ్యాడ్జీలతో నిరసన అధికారులకు వినతి పత్రాలు
*మందమర్రి – విజయం న్యూస్*
మందమర్రి ఏరియా వర్క్ షాప్ లో భారత్ బంద్ లో భాగంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం నల్ల బ్యాడ్జీలతో నిరసనలు కేంద్ర ప్రభుత్వం కార్మిక. కర్షక. ప్రజా వ్యతరేక విధానాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.
హఈ కార్యక్రమంలో ఏఐటియుసి పిట్ కార్యదర్శి సి హెచ్ పి శర్మా, ట్రేడ్స్ మెన్ నాయకులు సిహెచ్ రామదాసు, కన్నం వేణు,పిట్ సహాయ కార్యదర్శి పరిపెల్లి రాజేశం, మస్కా భూమయ్య, సదాశివ రెడ్డి, గంగుల తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు.