Telugu News

మామిడి పల్లి గ్రామన్ని సందర్శించిన జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ జడ్పీ సంగారెడ్డి సి యాచ్ ఎల్లయ్య

సంగారెడ్డి :  విజయం న్యూస్

0

మామిడి పల్లి గ్రామన్ని సందర్శించిన జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ జడ్పీ సంగారెడ్డి సి యాచ్ ఎల్లయ్య

(సంగారెడ్డి :  విజయం న్యూస్)-

సంగారెడ్డి జిల్లా కంది మండలము లోని మామిడి పల్లి గ్రామం లో జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ జడ్పీ సంగారెడ్డి సి యచ్ ఎల్లయ్య
గ్రామాన్ని సందర్శించి పల్లె ప్రగతి లో భాగంగా నర్సరీ, గ్రామ పారిశుధ్యం, పి. పి. వీ, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ వైకుంటధామము మరియు గ్రామ పంచాయతీ రికార్డులు అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి రెండవ డోస్ నూటికి నూరు శాతం పూర్తీ చేయుటకు సూచించారు ఈ కార్యక్రమం లో భాగంగా సర్పంచ్ పీ. రాములు ,ఎంపీడీఓ మరియు పంచాయితి సెక్రెటరీ శ్రీధర్ స్వామీ తదితరులు పాల్గొన్నారు.

also read ;- ముదిగొండ లో సాగర్ కాలువలో ముగ్గురు గల్లంతు

 

please subscribe this channel;- smiling chaithu