క్యాలెండర్ను ఆవిష్కరించిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్… వెంకటేశ్వర్లు
★ హాజరైన అడ్వకేట్స్..
మణుగూరు, డిసెంబరు 06 (విజయం న్యూస్):
మణుగూరు లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ వెంకటేశ్వర్లు.. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పొనుగోటి కిషన్ రావు, కందిమల్ల నరసింహ రావు, పోషం భాస్కర్ రావు, జాడి చొక్కా రావు, వలసాలా శైలజ, ఆనంతుల సంధ్య, దాసరి కవిత మరి కొందరు న్యాయవాదులు.