Telugu News

అనారోగ్యంతో బాధపడుతున్న వడ్డె వీరయ్య ని పరామర్శించిన పొంగులేటి శీనన్న .

* అర్థిక సహాయం చేసిన పొంగులేటి

0
అనారోగ్యంతో బాధపడుతున్న వడ్డె వీరయ్య ని పరామర్శించిన పొంగులేటి శీనన్న .

** అర్థిక సహాయం చేసిన పొంగులేటి

(మణుగూరు-విజయం న్యూస్)
డిసెంబర్ 26 న మణుగూరు మండలం తోగ్గుడెం గ్రామ నివాసి వడ్డే వీరయ్య గత కొంతకాలం నుండి  అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు  పొంగులేటి శ్రీనివాసరెడ్డి ,పినపాక మాజీ శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్  తుళ్లూరి బ్రహ్మయ్య,అశ్వాపురం మండలం ఎంపీపీ ముత్తినేని సుజాత , ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.