Telugu News

చెన్నారం నుంచి పలువురు కాంగ్రెస్ లో చేరిక

పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ప్రసాద్ రెడ్డి

0

చెన్నారం నుంచి పలువురు కాంగ్రెస్ లో చేరిక

– పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ప్రసాద్ రెడ్డి

(నేలకొండపల్లి-విజయం న్యూస్):

మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరారు. గురువారం ఖమ్మం లో వీరికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో కొన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరిస్తుందని, ఎన్నికల కోడ్ తర్వాత పూర్తిగా అమలు చేస్తామని అన్నారు.

ఇది కూడా చదవండి:- మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..

పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం అభ్యర్థి గ్రామ రామ సహాయం రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
*పార్టీలో చేరిన వారిలో..:* మాజీ సొసైటీ చైర్మన్ మానుకొండ లక్ష్మణరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు తాళ్ల సైదులు, నాయకులు కోడిరెక్క బాబు తదితరులు ఉన్నారు.