Telugu News

ములుగులో వెలిసిన మావోయిస్టు పోస్టర్లు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపూర్ - ఆలుబాక గ్రామాల మధ్య మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి.

0

ములుగులో వెలిసిన మావోయిస్టు పోస్టర్లు

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపూర్ – ఆలుబాక గ్రామాల మధ్య మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి.

వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖలు రాశారు. మావోయిస్టు ఇన్ఫార్మర్లను హెచ్చరిస్తూ పోస్టర్లు వెలిశాయి. బొల్లారం, సీతారాంపురం, కలిపాక గ్రామాలకు చెందిన కొంతమంది పేర్లు ప్రకటిస్తూ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని మావోయిస్టులు పోస్టర్లలో పేర్కొన్నారు.

also read :-ఆవు పై పులి దాడి .