Telugu News

గ్రామస్తులను బంధించిన మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బోదనెల్లి,

0

గ్రామస్తులను బంధించిన మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బోదనెల్లి,

కుర్ణపల్లి గ్రామాలకు చెందిన గ్రామస్థులను మీటింగులకు అని పిలిచిన మావోయిస్టులు.. చత్తీస్ ఘడ్ లోని పెసర్లపాడు గ్రామానికి తీసుకెళ్లి నిర్బంధించారు.

తూర్పు గోదావరి మావోయిస్టు పార్టీ కమిటీ సెక్రటరీ ఆజాద్, యల్.జి.యస్ మధు నిర్బంధంలో గ్రామస్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇతర గ్రామాల ప్రజలను మావోయిస్టు పార్టీ మీటింగులకు తీసుకువస్తేనే నిర్బంధంలో ఉన్నవారిని విడిచిపెడతామని హెచ్చరించి మిగిలిన వారిని మావోయిస్టులు వదిలిపెట్టారు.

మావోయిస్టుల నిర్బంధంలో గ్రామస్థులు ఉన్న ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటన చేసింది.

also read :- ఎస్ఐ మానవత్వం ఓ..నిండుప్రాణాన్ని నిలిపింది..!!

 

please subscribe this chanel smiling chaithu