Telugu News

రోలర్ని తగలబెట్టిన మావోయిస్టులు

వారోత్సవాల సందర్భంగా హెచ్తరిస్తూ లేఖను వదిలిన మావోయిస్టులు

0

రోలర్ని తగలబెట్టిన మావోయిస్టులు

 

(కోనాయిగూడెం – విజయం న్యూస్)

రొయ్యూరు ఎటూరు నాగారం మధ్యలో సాయి దత్త కన్ స్ట్రక్షన్ బిటి రోడ్డు వేస్తుంది.

బిటి రోడ్డు రోలింగ్ చేస్తూ వాహనాన్ని సాయి దత్త కన్స్ట్రక్షన్ వారు రోడ్డు పక్కకు నిలిపారు.

మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా రోలర్ని మావోయిస్టు తగులబెట్టి వదిలి వెళ్లారు.

ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు.

పోలీసు వారు అణువణువు క్షుణ్నంగా పరిశీలిస్తున్న మావోయిస్టులు తగలబెట్టి పోవడం పోలీసులకు సవాల్ విసిరారు.

పోలీసు వారు అణువణువు క్షుణ్నంగా పరిశీలిస్తున్న మావోయిస్టులు తగలబెట్టి పోవడం పోలీసులకు సవాల్ మారింది.

 

Also read :- ఎంపీటీసీ, జడ్పీటీసీ లకు శుభవార్త – మండల, జిల్లా పరిషత్‌లకు రూ. 250 కోట్ల నిధులు విడుదల.