Telugu News

జీళ్ళచెరువు లో నూతన వదువరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు

కూసుమంచి,విజయం న్యూస్

0

జీళ్ళచెరువు లో నూతన వదువరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు

 

(కూసుమంచి,విజయం న్యూస్):-

కూసుమంచి మండలం లోని జీళ్ళచెర్వు గ్రామంలో  నూతన వధూవరులు వీరబాబు, నాగలక్ష్మి, అలాగే నరేష్అనూషలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశీర్వదించారు.  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్శ దుర్గాప్రసాద్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం కన్వీనర్, తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్, జిల్లా మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్ది వీరారెడ్డి, పెండ్ర అంజయ్య నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గం ప్రధానకార్యదర్శి ఐతగాని ప్రభాకర్, మద్దెల ఉపేందర్, గ్రామశాఖ అధ్యక్షుడు కత్తి శ్యామ్, వార్డు సభ్యుడు ఐతగాని రంగయ్య, ఐతగాని నాగేశ్వరరావు, ఐతగాని పుల్లయ్య, భూషయ్య, నిప్పు శ్రీను, మల్సూరు, అంబాల నాగేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.