?నూతన వధు వరులకు శుభాకాంక్షలు ?
(ఖమ్మం విజయం న్యూస్):-
తేదీ 13-5-2022 రోజున S. S తాడ్వాయి మండలంలోనీ మా ఊరట్టం గ్రామపంచాయతీ కొత్తూర్ గ్రామంలోని గజ్జల క్రీ,శ్ చిన్న ముత్తయ్య సమక్క గార్ల దంపతుల కుమారుడు గజ్జెల రాజ శేఖర్- రాజేశ్వరి ల పెళ్లి కీ హాజరు అయి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ యొక్క వివాహ వేడుకల్లో సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్, మంతెన శ్రీనివాస్, గజ్జెల సంపత్ తదితరులు
నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు