Telugu News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య

గజ్జెల. రాజశేఖర్- తాడ్వాయి విజయం న్యూస్

0

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య

(గజ్జెల. రాజశేఖర్- తాడ్వాయి విజయం న్యూస్):-

ములుగు జిల్లా తాడ్వాయి మండలం, జంపంగా వాయి ( కొత్తూరు)గ్రామానికి గజ్జెల.సమ్మక్క చిన్న ముత్తయ్య, దంపతుల ద్వితీయ కుమారుడు రాజశేఖర్ తాడ్వాయి మండలం విజయం( రిపోర్టర్) వివాహానికి హాజరై ఆశీర్వదించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి, తాడ్వాయి సర్పంచ్ ఇర్ప.సునీల్ దొర, బొల్లి దేవేందర్, మాజీ MPTC బత్తిని రాజు , పులి సంపత్, జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శి పీరీల.వెంకన్న, కోట నరసింహులు, సిద్దబోయిన వెంకటేష్, గజ్జెల రాజేందర్, ప్రశాంత్, సీతక్క యువసేన మండల అధ్యక్షులు ఛర్ప రవిందర్ , శ్రీనివాస్, శంకర్,రాజు తదితరులు పాల్గొన్నారు.