Telugu News

40వ డివిజన్ నుంచి కాంగ్రెస్ లోకి  భారీగా చేరికలు

కండువాలు కప్పి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా,నగర అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మహ్మద్ జావేద్ 

0

40వ డివిజన్ నుంచి కాంగ్రెస్ లోకి  భారీగా చేరికలు

== కండువాలు కప్పి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా,నగర అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మహ్మద్ జావేద్ 

(ఖమ్మం -విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో 40వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆమోదంతో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్ ఆదేశాలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 40 డివిజన్ బి.ఆర్.ఎస్ మైనారిటీ మరియు బిసి సెల్ అధ్యక్షులు షేక్ యాసీన్ , పగిళ్ల గోపి , జహంగీర్ , అయ్యాజ్ . ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ కార్పొరేటర్ గడ్డి కొప్పుల ఆనందరావు , డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ ఆహాద్ , ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు అబ్బాస్ , కాంగ్రెస్ సోషల్ మీడియా ఆర్గనైజర్ షేక్ అబ్దుల్ రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ: తుమ్మల నాగేశ్వరరావు