Telugu News

తమ్ముడు చేతిలో అన్న దారుణ హత్య…!

భూ వివాదాలే కారణమా...?

0

అన్నను చంపిన తమ్ముడు

◆◆ భూ వివాదాలే కారణమా…?

మహబూబాబాద్ జూన్ 25 (విజయం న్యూస్)

మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. మహబూబాబాద్ మండలం రోటి బండ తండా
గ్రామంలో అన్న భూక్య వెంకన్న 45, ను, తమ్ముడు గోవర్ధన్ గొంతు కోసి హత్య చేశాడు. ఈ హత్యకు ఇద్దరి మధ్య ఉన్న భూ వివాదాలే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంచనామ నిమిత్తం డెడ్ బాడీని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియవలసింది.

Allsoread :- తాటి ఆరోపణ వాస్తవమేనా?