Telugu News

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ తాతా మధు

(ఖమ్మం –విజయంన్యూస్)

0

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ తాతా మధు
(ఖమ్మం –విజయంన్యూస్)
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ఐ.టి పురపాలక శాఖా మాత్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావుని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన మధుసూదన్ ని, ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలను, నాయకులను ప్రత్యేకించి అభినందించారు. తదనంతరం సీడీఎంఏ కార్యాలయం లో “నాలెడ్జ్ సెంటర్” ప్రారంభోత్సవం లో మండలి సభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాల్గొనడం జరిగింది.

also read :-రేవంత్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉదృక్తత..