Telugu News

మంత్రిని కలిసిన టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గం……

ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్

0

మంత్రిని కలిసిన టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గం……

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్ అఫ్జల్ హసన్  ,కార్యదర్శి ఆర్వీ.ఎస్.సాగర్ అధ్యక్షతన తాలూకా,యూనిట్,ఫోరమ్ ల కమిటీ సభ్యులు(ఉద్యోగులు) కలిసి ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని విడివోఎస్ కాలనిలో ఉన్న క్యాంపు ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను,నోట్ బుక్స్,పెన్ను లను బహుకరించారు.అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు తినిపించి, శాలువతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కోశాధికారి భాగం పవన్,అసోసియేట్ అధ్యక్షులు వీర నారాయణ, వైస్ ప్రెసిడెంట్1 నందగిరి శ్రీను,2.దాసరి రవి కుమార్,3 తాడేపల్లి కిరణ్ కుమార్,వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ రెంటాల సమత,జాయింట్ సెక్రెటరీ1 చిట్టిప్రోలు రమణ,సెక్రెటరీ2 కట్టగూరు సైదులు, సెక్రెటరీ3 చింతకాయల కృష్ణ,సెక్రెటరీ4 వాసన్ రవికుమార్,సెక్రెటరీ5 టి.వెంకటేశ్వర్లు,జాయింట్ సెక్రెటరీ ఉమెన్ ఎల్లంపల్లి శాంత కుమారి,ఆర్గనైజింగ్ సెక్రెటరీ కూరపాటి శ్రీనివాస్,పబ్లిసిటీ సెక్రెటరీ కెవి వి.ప్రసాద్,ఆఫీస్ సెక్రెటరీ కరణ్ సింగ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ బుద్ధ రామకృష్ణ,ఎగ్జిక్యూటివ్ మెంబెర్ కోళ్లపల్లి అచ్యుతారావు, జ్వాలా నరసింహారావు,ఎస్వీ. ఆర్. ఎన్.రాజు,కాల్వ విపుల్ జైన్, కె.పెద్ద పుల్లయ్య లు కలరు.

ఖమ్మం టౌన్ యూనిట్ నుంచి ప్రెసిడెంట్ సామినేని రఘు,సెక్రెటరీ ఎండీ. మజీద్,స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లు సిహెచ్.ఉపేందర్,యం. సత్యనారాయణ, జానిమియలు రఘునాధపాలెం నుంచి అధ్యక్ష,కార్యదర్శులు బి.సాయి షిరిన్మయి, కె.వెంకట రత్నం,మెబర్లు జానకి లు ఖమ్మం రూరల్ మండలం నుంచి అధ్యక్ష,కార్యదర్శులు చీమల నాగేందర్ బాబు,సోమిరెడ్డి వెంకట రెడ్డి లతో పాటు కౌన్సిల్ మెంబర్లు షేక్.సైదులు నేలకొండపల్లి యూనిట్ నుంచి అధ్యక్ష,కార్యదర్శులు షేక్.నాగుల్ మీరా, కత్తుల రవీందర్ తో పాటుగా కౌన్సిల్ మెంబెర్ వెంకటేశ్వరరావు లు వైరా యూనిట్ నుంచి అధ్యక్ష,కార్యదర్శులు తుమ్మ రవీందర్,మిద్దె నాగ శివ స్వప్నాలతో పాటు కౌన్సిల్ మెంబర్ ధారవత్ భాస్కర్ లు మధిర యూనిట్ నుంచి అధ్యక్ష,కార్యదర్శులు జాన్ సుదర్శన్,ఎడ్ల మల్లారెడ్డి లతో పాటు కౌన్సిల్ మెంబర్ యం. బాలయ్యలు కల్లూరు యూనిట్ నుంచి అధ్యక్ష,కార్యదర్శులు మహ్మద్ వజీరుద్దీన్,సవర్జన్ పాల్ పాతురి లతో పాటు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ యం. శ్రీనివాస్ లు సత్తుపల్లి యూనిట్ నుంచి అధ్యక్ష,కార్యదర్శులు తుంగగపల్లి విజయ్ ప్రకాష్, శ్రీనాధుని విజయ భాస్కర్ లతో పాటు తురక వీరభద్రం లు ఉన్నారు.

ఫోరమ్ ల ఇరిగేషన్ నుంచి బాబా,నరేష్ ఐసీడీసీఎస్ నుంచి కత్తుల రవి, అచ్యుత్, ఇరిగేషన్ మెయింటెనెన్స్ నుంచి వెంకటి,నాగేశ్వరరావు హాస్టల్ సోషల్ వెల్ఫేయిర్ నుంచి రుక్మరావు, చంద్ర శేఖర్,అనిల్ డీఈవో నుంచి ప్రసాద్, ఏఈవో నుంచి జానిమియా,షిరిన్మయి ,
ప్రభుత్వ ఆసుపత్రి ఫోరమ్ అధ్యక్షులు ఫిరంగి శ్రీనివాసరావు ,
విర్వో సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.

also read :-అభివృద్ది లో వరంగల్ తూర్పు విక్టరీ.