Telugu News

ఉద్యోగాల భర్తీ పై మంత్రి పువ్వాడ హర్షం..

విజయం న్యూస్

0

ఉద్యోగాల భర్తీ పై మంత్రి పువ్వాడ హర్షం..

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల లో ఖాళీగా ఉన్న ఉద్యోగుల నియామకాను తక్షణమే నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ అసెంబ్లీలో ప్రకటించడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హర్షం వ్యక్తం చేశారు.

(ఖమ్మం  విజయం న్యూస్):-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2656 ఖాళీ ల భర్తీ చేయడంతో ప్రజా సేవలు మరింత మెరుగు పడనున్నయని అన్నారు.
ఖమ్మం జిల్లా-1340, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1316 మొత్తం 2656 ఖాళీ లు పూర్తి చేయడంతో నిరుద్యోగుల పట్ల మంత్రి కేసీఅర్ కి కృతజ్ఞతలలు తెలిపారు.