Telugu News

 అయ్యప్ప పడిపూజ లో పాల్గొన్న మంత్రి

ఖమ్మం నగరం త్రీ టౌన్ పంపింగ్ వెల్ రోడ్ నందు శ్రీ హరి నూతన్ నిత్య అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

0

 అయ్యప్ప పడిపూజ లో పాల్గొన్న మంత్రి

(ఖమ్మం విజయం న్యూస్):-

ఖమ్మం నగరం త్రీ టౌన్ పంపింగ్ వెల్ రోడ్ నందు శ్రీ హరి నూతన్ నిత్య అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

పలువురు గురుస్వాముల చే అయ్యప్ప స్వామి కి మంత్రి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

పూజాకార్యక్రమంలో వందలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చి స్వామివారి నామస్మరణ గీతాలనాలపించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు.

కార్యక్రమంలో సూడా చైర్మన్ విజయ్ , నాయకులు రుద్రాగాని ఉపేందర్, వల్లెపు ఉపేందుర్ స్వామి తదితరులు ఉన్నారు.

also read :- ములుగులో వెలిసిన మావోయిస్టు పోస్టర్లు.