బ్రహ్మ కుమారీస్ అధ్వర్యంలో మంత్రి పువ్వాడ వివాహ వార్షికోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, శ్రీమతి వసంత లక్ష్మిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని వారి నివాసంలో బ్రహ్మాకుమారీస్ అధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. గచ్చిబౌలి శాంతిసరోవర్ డైరక్టర్ కుల్దీప్ బెహన్ మరియు పలువురు బ్రహ్మాకుమారీస్ మంత్రి పువ్వాడ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభకాంక్షలు తెలిపి వారిని ఆశీర్వదించారు.