Telugu News

పలు హాస్పిటల్స్ ప్రారంభించి, శుభకార్యాలయలకు హజరైన మంత్రి పువ్వాడ..

ఖమ్మం విజయం న్యూస్

0

==పలు హాస్పిటల్స్ ప్రారంభించి, శుభకార్యాలయలకు హజరైన మంత్రి పువ్వాడ..

==ఖమ్మం నగరంలోని పలు హాస్పిటల్స్ ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అనంతరం ==నగరంలో ఫంక్షన్ ==హాల్స్ నందు జరిగిన శుభకార్యాలయాలకు హాజరైయ్యారు.

==(ఖమ్మం విజయం న్యూస్):-

◆ ఖమ్మం బాలాజీ నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వాత్సల్య రెయిన్ బో చిల్డ్రన్ ఆసుపత్రి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

◆ నగరంలోని పెవిలియన్ మైదానం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భవ్య హాస్పిటల్ ను ప్రారంభించారు.

◆ ఏలూరి శ్రీనివాస రావు కుమార్తె రేణు, సందీప్ కృష్ణ ల వివాహ వేడుకకు హాజరై వధువరులను ఆశీర్వదించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ALSO READ :-కూసుమంచి మండలంలో అక్రమ చెరువు మట్టి తరలింపు…

◆ ఖమ్మం మామిళ్ళగుడెం VVC ఫంక్షన్ హాల్ నందు సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ రావుకుమారుడు వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు.

◆ ఖమ్మం కార్పొరేషన్ 15వ డివిజన్(కొత్తగూడెం) సీపీఐ నాయకులు పగడాల మల్లేష్ కుమార్తె విజయ శ్రీ, అవినాష్ దంపతులను ఆశీర్వించారు