సీఎంను కలిసిన మంత్రి పువ్వాడ
== పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపిన మంత్రి
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతనంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ తెలంగాణ ప్రభుత్వ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి.. సుముహూర్త సమయంలో కుర్చీలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
allso read- నూతన సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన మంత్రి పువ్వాడ..