Telugu News

శోబాయాత్ర ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

స్వాగతం పలికిన అర్చకులు 

0

శోబాయాత్ర ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

== స్వాగతం పలికిన అర్చకులు 

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ఖమ్మం త్రీ టౌన్ లోని శ్రీ మురళీ కృష్ణ మందిరంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చేరుకూరి కృష్ణమూర్తి గారు మంత్రి పువ్వాడ ను జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. అనంతరం శోబాయాత్రను కొబ్బరి కాయ కొట్టిన లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్ పసుమర్తి రాంమోహన్, పసుమర్తి సాంబశివ రావు, మెళ్ళచెరువు వెంకటేశ్వర్లు, కురువెళ్ళ లక్ష్మీనారాయణ, గోళ్ళ రాధాకృష్ణ, గుమ్మడివెల్లి శ్రీను, కన్నం ప్రసన్న కృష్ణ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: రుణమాఫీని ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి: మంత్రి