Telugu News

ఖమ్మంలో మంత్రి పువ్వాడ దూకుడు..

నగరంలోని పలువురు పుర ప్రముఖులను మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి పువ్వాడ

0

ఖమ్మంలో మంత్రి దూకుడు..

== నగరంలోని పలువురు పుర ప్రముఖులను మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి పువ్వాడ

(ఖమ్మం -విజయం న్యూస్)

ఖమ్మం నగరంకు చెందిన పలువురు పుర ప్రముఖులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  మర్యాద పూర్వకంగా కలిశసి శాలువాతో సత్కరించారు.

కలిసిన వారిలో రేఖల భాస్కర్ కుటుంబం, సీనియర్ నాయకుడు జహీర్ అలీ, మందడపు మనోహర్  ఇంటికి వెళ్లి వారి కలిసి ఆశీర్వాదం తీసుకొన్నారు.

రానున్న ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు తెలిపి బీఆర్ఎస్ పార్టీకి తమ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి:- తెలంగాణలో హ్యట్రిక్ విజయం తథ్యం:మంత్రి

వారి వెంట మేయర్ పునుకొల్లు నీరజ రాంబ్రహ్మం, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, టూ టౌన్ ఇంఛార్జి కాటా సత్యనారాయణ బాబ్జీ, భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణ మూర్తి, గుర్రం తిరుమల రావు, దేవత అనిల్, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పగడాల నాగరాజు, కార్పొరేటర్ కు బుర్రి వెంకట్ కుమార్, బుడిగం శ్రీనివాస్, నాగండ్ల కోటి, పాలెపు రమణ, కణతాల నర్సింహారావు తదితరులు ఉన్నారు