Telugu News

***సీఎం కేసిఆర్ జన్మదిన వేడుకలువిజయవంతం చేయాలి

తెరాస పార్టీ శ్రేణులకు మంత్రి శ్రీ అజయ్ పిలుపు

0

****సీఎం కేసిఆర్ జన్మదిన వేడుకలువిజయవంతం చేయాలి

**** తెరాస పార్టీ శ్రేణులకు మంత్రి శ్రీ అజయ్ పిలుపు

****(తెలంగాణ విజయం న్యూస్):-

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి శ్రీ కేటీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అట్టహాసంగా నిర్వహించి సంబరాలను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

also read;-***గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ – మంత్రి పువ్వాడ.

మూడు రోజులు పాటు సాగే సంబురాలులో తెరాస పార్టీ కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరూ పాల్గొని సేవ దృక్పథాన్ని చాటాలని మంత్రి అజయ్ కోరారు. సమాజానికి తమ వంతు సేవ చేయాలనే తలంపు అందరికీ ఉండవలసిన గొప్ప గుణమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు