Telugu News

రవికుమార్ ను పరామర్శించిన మంత్రి తుమ్మల

మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన మంత్రి

0

రవికుమార్ ను పరామర్శించిన మంత్రి తుమ్మల

== మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన మంత్రి

(ఖమ్మం -విజయం న్యూస్)

కాంగ్రెస్ సీనియర్  యువజన నాయకులు నల్లమోతు రవికుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని వారిని హాస్పిటల్ లో స్వయంగా వెళ్లి  వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఖమ్మం కిమ్స్ ఆసుపత్రి కి వెళ్ళి పరామర్శించారు.

ఇది కూడా చదవండి:- మంత్రి తుమ్మల పై దాడికి కుట్ర..?

ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  ప్రమాద సంఘటన వివరాలను తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘటనకు బాద్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.  నాయకులు జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరావు, బాలసాని లక్ష్మీనారాయణ, అబ్దుల్ రషీద్,పోట్ల వీరేందర్,చావా నారాయణరావు,కమతం రామకృష్ణ,పుచ్చకాయల వీరభద్రం, గజ్జలి వెంకన్న, బమ్మిడి శ్రీనివాసరావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు…

ఇది కూడా చదవండి:- ఖమ్మం రేసులో నిలిచేదేవ్వరు..?