Telugu News

వెంకయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం..

వెంకయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం..

0

వెంకయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం..

మంచుకొండ మాజీ PACS చైర్మన్, తెరాస మండల నాయకుడు తుమ్మలపల్లి మోహన్ రావు తండ్రి తుమ్మలపల్లి వెంకయ్య(85) ఇటీవలే మృతి చెందడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

సోమవారం రఘునాధపాలెం మండలం బుడిదంపాడు గ్రామంలోని వారి నివాసంకు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా వెంకయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

also read :-ఇంటింటికి CMRF, కల్యాణలక్ష్మీ మరియు షాదిముభారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

◆ రఘునాధపాలెం మండలం ఈర్లపూడి గ్రామ Mptc ధరావత్ జానకిరామ్ తండ్రి ధరావత్ సూర్యా నాయక్ మృతి పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు సంతాపం వ్యక్తం చేశారు.

వారి నివాసానికి వెళ్లి సూర్యానాయక్ భౌతికాయనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు.

please subscribe this chanel smiling chaithu :-