Telugu News

ఖమ్మంలో ఘనంగా మంత్రి పుట్టిన రోజు వేడుకలు

ఖమ్మం-విజయం న్యూస్

0

ఖమ్మంలో ఘనంగా మంత్రి  పెళ్లి రోజు వేడుకలు
(ఖమ్మం-విజయం న్యూస్)

ఆదర్శ దంపతులు మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ వసంత లక్ష్మి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో ఎన్ ఎస్ పీ క్యాంఫ్ కార్యాలయంలో జీవన సంధ్య వృద్దాశ్రమంలో పండ్ల పంపిణీ, అన్నం సేవా ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమం ఎర్పాటు చేయుటం జరిగింది.

also read :-★ రాజమండ్రిలో మంత్రి పువ్వాడ వివాహ వార్షికోత్సవ వేడుకలు
ఈ కార్యక్రమంలో నగర మేయర్ పోనుగోల్లు నురజ ,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , నగర డిప్యూటి మేయర్ ఫాతిమా జోహర ,మార్కెట్ కమిటీ చైర్మన్ డోలే లక్ష్మీ ప్రసన్న ,మైనారిటీ జిల్లా అధ్యక్షులు యం.డి తాజుద్దిన్ , కార్పొరేటటర్లు కమర్తుపు మురళి , రాపర్తి శరత్ ,బుర్రి వెంకట్ ,పగడాల శ్రివిద్య ,కిక్కసాని ప్రశాంత లక్ష్మీ ,దోరేపల్లి శ్వేత,కన్నం వైష్ణవి పసన్న ,రుద్రగాని శ్రీదేవి ఉపేందర్,సుడా డైరెక్టర్ కోల్లు .పధ్మ ,నగర ఉపాధ్యక్షులు జక్కల లక్షమయ్య ,నగర ప్రచార కార్యదర్శి షేక్. షకినా,మాజీ ఆత్మకమిటీ చెర్మన్ బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్ ,నగర కమిటీ వాలన బోయిన వెంకటేశ్వర్లు ,ఆరెంపుల వీరబధ్రం,హెచ్చు ప్రసాద్ ,గంట బీమయ్య ,షాదిఖాన డైరెక్టర్ సలీం అహ్మద్ ,35వ డివిజన్ తెరాస ఇన్ చార్జీ బోజేడ్ల రామమౌహన్ ,తమ్మిశెట్టి పరుశరామ్ ,తెరాస యూత్ వింగ్ ఫిరోజ్, బాబి ,మైనారిటీ నాయకులు ముక్తార్ ,ఖాసీం,అబ్బాస్ ,సైదాహుస్సేన్ ,ఉద్యమ నాయకులు శేష గిరి ,మైనారిటీ నాయుకులూ షమ్మి ,ఆసిఫ్ ,షనవాజ్,నాగులు,అశోక్ ,తధిదరులు పాల్గొన్నారు.