ఖమ్మం నగరంలో మంత్రి విస్తృత పర్యటన
(ఖమ్మం-విజయం న్యూస్);-
ఖమ్మం నగరంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నగరంలో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా పలు శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, కళ్యాణ వేడుకలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు.
▪️దంసలాపురంలోని శబరి ఫంక్షన్ హాల్ నందు చిట్టా వెంకటరెడ్డి, లక్ష్మి కుమారుడు చిట్టా నీరజ్ రెడ్డి, సంద్యా రెడ్డి దంపతుల కళ్యాణం కు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు.
also read:-ఉద్యమాల పురిటిగడ్డ… చిన్న గూడూరు
▪️ పండితాపురం గ్రామం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు జరిగిన రఘునాథపాలెం మండల ఏంపిపి మాలోతు గౌరీ, లల్యా కుమార్తె సోనియా – ఉపేందర్ దంపతులను కలిసి ఆశీర్వదించారు.
▪️ఎస్ఆర్ గార్డెన్స్ నందు జరిగిన బారు రామయ్య,రాజకుమారి కుమారుడు రాజా అన్వేష్- అంకిత ల వివాహ వేడుకకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు.
▪️ ఖమ్మం శ్రీ నగర్ కాలనీ రోడ్ నెం.3 లో నూతనంగా ఎర్పాటు చేసిన సౌమిత్రి ఇన్ఫ్రా కనస్టక్షన్ సువర్ణభూమి రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
▪️రామకృష్ణ ఫంక్షన్ హాల్ నందు జరిగిన సోమనబోయిన రమేష్,కల్యాణి దంపతుల
కుమార్తె ఓణీల అలంకరణ వేడుకకు హాజరై చిన్నారిని దీవించిన మంత్రి పువ్వాడ.