Telugu News

మంత్రివర్యులు #సత్యవతి రాథోడ్ని మర్యాదపూర్వకంగా కలిసిన జారే ఆదినారాయణ……….

హైదరాబాద్/ చండ్రుగొండ విజయం న్యూస్

0

మంత్రివర్యులు #సత్యవతి రాథోడ్  మర్యాదపూర్వకంగా కలిసిన జారే ఆదినారాయణ……….

also read :-దండారి, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

(హైదరాబాద్/ చండ్రుగొండ విజయం న్యూస్ ):-

గౌరవ స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రివర్యులు సత్యావతి రాథోడ్ ని మినిస్టర్స్ క్యాంపు కార్యాలయంలో దమ్మపేట టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తూత నాగమణి, మండల ఉపాధ్యక్షులు గాజుబోయిన ఏసుబాబు, జాకబ్ తదితరులతో కలిసిన అశ్వారావుపేట నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు జారే ఆదినారాయణ… నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు,.. అలానే పలు విషయాలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లారు, వాటిని సాధారణంగా విని సానుకూలంగా మంత్రివర్యులు స్పందించారని తెలియజేశారు……