Telugu News

రామానుజచార్య విగ్రహాన్ని దర్శించిన ఎమ్మెల్యే కందాళ

కూసుమంచి-విజయంన్యూస్

0

రామానుజచార్య విగ్రహాన్ని దర్శించిన ఎమ్మెల్యే కందాళ

(కూసుమంచి-విజయంన్యూస్);-

భారతదేశంలోనే అత్యంత పెద్ద విగ్రహమైన శంషాబాద్ ముచ్చింతల్ లో సమతామూర్తి భగవద్ శ్రీ రామానుజాచార్య పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఆయన సతీమణి విజయమ్మలు శనివారం దర్శించుకున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిని కలిసి ఆయన ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను చిన్నజీయర్ స్వామి సత్కరించారు.