నా అన్నవాళ్లకు అండగా ఎమ్మెల్యే సండ్ర
== ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన వెంకటవీరయ్య
== తప్పకుండా ఆదుకుంటామని హామినిచ్చిన ఎమ్మెల్యే
(సత్తుపల్లి-విజయంన్యూస్)
నా అన్న వాళ్ళకి అపద వేస్తే అనుక్షణం వారికి అండగా ఉండటంలో ముందుంటారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. గత రెండు రోజుల క్రితం ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఖమ్మంప్రభుతాసుపత్రికి తరలించడంతో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం ఆ క్షతగాత్రులను పరరిశీలించారు. కల్లూరు చెందిన కూలీలు మిర్చి కోతకు వెళ్తూ ఎన్కురు వద్ద జరిగినా ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయలవ్వగా విషయం తెలిసిన వెంటనే మండల నాయకత్వాన్ని తక్షణ సహాయం కొరకు సంఘటన ఎంపిపి రఘు గారిని క్షతగాత్రుల దగ్గరకు పంపి అందుబాటులో ఉండమని ఆదేశాలు.జిల్లా కలెక్టర్ వైద్యాధికారులకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచన.దురదృష్టవశాత్తు మరణించిన ఇద్దరి పార్థివ దేహలను సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించిన ఎమ్మెల్యే సండ్ర నేడు క్షతగాత్రులకు ఖమ్మంలో హాస్పటల్ నందు వైద్యం అందిస్తుండగా వారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య అందించాలి వైద్యులకు సూచన.
ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం:సండ్ర