Telugu News

Mlc బాలసాని కలిసిన తాతామధు.

Mlc బాలసాని కలిసిన తాతామధు.

0

Mlc బాలసాని కలిసిన తాతామధు

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ అభ్యర్థి తాత మధు గురువారం ప్రస్తుత ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి తన ఇంటికి వెళ్ళి మాట్లాడారు. అయితే తన ఇంటికి వచ్చిన.అభ్యర్థిని ఇంటి ఆడపడుచు తిలకం దిద్ది హారతి పట్టి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై చర్చించారు.. ఎమ్మెల్సీ విజయం కోసం సహికరించాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించారు.

also read :- చరిత్రలో ఈ రోజు/నవంబరు 25అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము