మంత్రి పువ్వాడ ను కలిసిన ఎమ్మెల్సీ తాతా మధు..
తెరాస పార్టీ తరుపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన తాతా మధుసూదన్
మంత్రి పువ్వాడ ను కలిసిన ఎమ్మెల్సీ తాతా మధు..
తెరాస పార్టీ తరుపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన తాతా మధుసూదన్ బుధవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తాతా మధు ని మంత్రి పువ్వాడ శాలువతో సత్కరించి పూల మొక్కను అందజేసి అభినందించారు.
తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
also read ;- యాసంగిలో 34.27 లక్షల ఎకరాలకు సాగునీరు..