Telugu News

తొర్రుర్ సమీపంలో ఆర్టీసీ బస్సు కి ప్రమాదం 10 మందికి పైగా గాయాలు

మహబూబాబాద్ విజయం న్యూస్

0

తొర్రుర్ సమీపంలో ఆర్టీసీ బస్సు కి ప్రమాదం 10 మందికి పైగా గాయాలు

(మహబూబాబాద్ విజయం న్యూస్)

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం ఊకల్ క్రాస్ రోడ్ దాబా ముందు ఆగివున్న ఉనుక లారీని అన్నారం వైపు నుండి వస్తున్న ఆర్.టీ.సీ బస్సు ఢీకొట్టింది.తక్షణమే స్పందించిన తొర్రూర్ ఎస్ఐ గండ్రాతి సతీష్ ఘటన స్థలానికి చేరుకుని బస్సుల్లో తీవ్రంగా గాయపడ్డ ఆర్.టీ.సీ డ్రైవర్, కండక్టర్ లను తన పోలీస్ వాహనంలో హాస్పిటల్ తరలించి మానవత్వం చాటుకున్నారు.

also read :- ప.గో…జిల్లా తాడేపల్లిగూడెం శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ లో కీచక ఉపాధ్యాయుడుకి దేహశుద్ధి.

 

 

please subscribe this chanel smiling chaithu