Telugu News

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి ని కలిసిన ఎంపీపీలు..

0

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి ని కలిసిన ఎంపీపీలు..

(కూసుమంచి -విజయం న్యూస్)

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి గారిని ఈరోజు కూసుమంచి క్యాంపు కార్యాలయం దగ్గర కూసుమంచి మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. అభినందనలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలం ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, తిరుమలాయపాలెం ఎంపీపీ బోడ మంగిలాల్ , మాజీ ఎంపీపీ జోకురి గోపాలరావు, పేరికసింగారం ఎంపీటీసీ మోదుగు వీరభద్రం, కూసుమంచి మండలం నాయకులు పాల్గొన్నారు.