ముల్కలపల్లిలో రోడ్డుప్రమాదం
** ఇద్దరికి గాయాలు
** మానవత్వం చాటుకున్న సీపీఐ పార్టీ నాయకులు
(చంద్రుగొండ -విజయం న్యూస్)
ములకలపల్లి మండలం పాత గంగారం అడవి మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.. గుర్తుతెలియని వ్యక్తులకు మోటర్ సైకిల్ పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడటంతో గాయాలైయ్యాయి. ఆ సమయంలో మార్గంమధ్యలో వెళ్తున్న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి పార్టీ ములకలపల్లి మండల కమిటీ మానవత్వం చాటుకున్నారు. వారిని కారులో దమ్మపేట ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.
Also read :- చౌటపల్లి వాగులో చిక్కుకున్న ట్రాక్టర్