Telugu News

ములుగు జిల్లా లో ప్రభుత్వ నిషేధిత మావోయిస్టుపార్టీ అమర్చిన భారీ మందు గుండు సామాగ్రిని

ములుగు జిల్లా

0

ములుగు జిల్లా లో ప్రభుత్వ నిషేధిత మావోయిస్టుపార్టీ అమర్చిన భారీ మందు గుండు సామాగ్రిని

 

సోమవారం పోలీసులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాజేడు పెనుగోలు అటవీ ప్రాంతంలో లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా పామూరు వెళ్లేదారిలో మందు పాతర కి అమర్చిన వైర్ కనిపించగా పోలీసులు తనిఖీ చేసి, ఒక ప్రెషర్ కుక్కర్, ఎక్స్ వైర్ 20 మీటర్స్, కోడెక్స్ వైర్, డిటోనేటర్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ తెలిపారు.