Telugu News

భూపాలపల్లి బీఆర్ఎస్ లో ముసలం…

స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి రెడీ అవుతున్న మాజీ స్పీకర్ మధుసూదనా చారి తనయుడు ప్రశాంత్..

0

భూపాలపల్లి బీఆర్ఎస్ లో ముసలం…

స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి రెడీ అవుతున్న మాజీ స్పీకర్ మధుసూదనా చారి తనయుడు ప్రశాంత్….

ప్రశాంత్ పోటీని దృవీకరించిన ముఖ్య అనుచరులు

త్వరలో భారీ బైక్ ర్యాలీకి సన్నాహాలు

ఇప్పటికే నియోజవర్గంలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన ప్రశాంత్…

తన తండ్రికి ఉన్న ఇమేజ్ ను వాడుకునే ప్రయత్నం…

ఎమ్మెల్యే గండ్ర అనుచరులు సైతం ప్రశాంత్ వైపు చూస్తున్నట్టు సమాచారం…

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్: మంత్రి హరీష్