బెస్ట్ ఫుడ్ అందించి మన్ననలు పొందాలి: మేయర్ నీరజ
పలు విభాగాలను ప్రారంభించిన పగడాల, ట్రాఫిక్ ఏసిపి రామోజీ రమేష్,
బెస్ట్ ఫుడ్ అందించి మన్ననలు పొందాలి: మేయర్ నీరజ
* పలు విభాగాలను ప్రారంభించిన పగడాల, ట్రాఫిక్ ఏసిపి రామోజీ రమేష్,
(ఖమ్మం-విజయం న్యూస్);-
శుభ్రతను పాటిస్తూ భోజన ప్రియులకు రుచికరమైన వంటకాలు అందించాలని, బోజన ప్రియులకు అతి తక్కువ ధరలో బిర్యానీ అందించినపుడు క్వాలిటీ తగ్గకుండా చూసుకోవాలని ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ అన్నారు. వీఎస్ బీర్యాని స్పాట్ ను ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ ప్రారంభించారు. కాగా తెరాసా నగర అద్యక్షులు పగడాల నాగరాజు, కార్పొరేటర్ షేక్ మగ్బూల్, ట్రాఫిక్ ఎసిపి రామోజీ రమేష్ లోపలి విభాగాలు ప్రారంభించి మాట్లాడారు. మంత్రి పువ్వాడ అజయ్ కృషితో ప్రస్తుతo ఖమ్మం నగరం హైదరాబాద్ సిటీకి ఏమాత్రం తీసిపోకుండా అభివృద్దిజరుగుతుందన్నారు.
also read;-రైతు సంఘర్షణ సభ ను విజయవంతం చేయాలి..
అనంతరం కార్పొరేటర్ చామకూరి వెంకన్న, డివిజన్ అధ్యక్షుడు సిహెచ్ పరమేశ్వర్ లు మరో విభాగంను ప్రారంభించి మట్లాడారు.. రెస్టారెంట్ అధినేత వెంకట్ వారిని శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, చౌడం నర్సింహారావు, రెస్టారెంట్ అధినేత బత్తుల వెంకట్, బత్తుల వాణి, బత్తుల వీరనర్సిoహారావ్, తిరుపతమ్మ, ఇక్బాల్, తదితరులు పాల్గొన్నారు.