నాడు వైఎస్.. నేడు భట్టి..ఓ సంఘటన..?
== ఇద్దరికి అదే రోజు ఈ సంఘటన
== అసలేం జరిగింది..?
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
నాడు వైఎస్ఆర్..నేడు భట్టి విక్రమార్క.. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన నేతలు.. పార్టీ మారేవారు అసలే కాదు.. అందుకే వారికి పార్టీలో అంత గుర్తింపు.. అయితే ఇది యాధృచ్చికమే.. దేవుడు కల్పించిన జాతకమో తెలియదు కానీ.. ఆ ఇద్దరు నేతలకు ఒకే తేది..ఒకే రోజున ఓ సంఘటన జరిగింది.. ఆ సంఘటన సంచలనంగా మారింది.. ఇంతకు ఆ సంఘటన ఏంటీ..? ఎందుకు ఒకే తేదినా వారిద్దరికి ఇలా జరిగింది.. అసలు విషయం తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి..?
ఇది కూడా చదవండి: వైఎస్ఆర్ కు..భట్టికి ఒకే తేది..ఒక్కటే సంఘటన