Telugu News

నామినేషన్ విత్ డ్రా చేసుకున్న నాగా సీతారాములు

పార్టీ కోసం పనిచేస్తానని ప్రకటించిన బీసీ నేత

0

నామినేషన్ విత్ డ్రా చేసుకున్న నాగా సీతారాములు

== పార్టీ కోసం పనిచేస్తానని ప్రకటించిన బీసీ నేత

(కొత్తగూడెం -విజయం న్యూస్)
ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నాగా సీతారాములు పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగాలని ఆశపడ్డారు. బుధవారం మంచిరోజు కావడంతో ఆయన అనుచరులు దాఖలు చేశారు. కానీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించి.. రామసహాయం రఘురాం రెడ్డికి కేటాయించింది. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఆయనతో చర్చించారు. నామినేషన్ విత్ డ్రా చేసుకుని.. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి సపోర్ట్ చేయాలని కోరారు. దింతో నామినేషన్ ఉపసంహరించుకుని రామసహాయం రఘురాం రెడ్డికి సపోర్ట్ చేస్తానని ప్రకటించారు. తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తన అభిమానులు, శ్రేయోభిలాషులందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు…

ఇది కూడా చదవండి – నామినేషన్ విత్ డ్రా చేసుకున్న రాయల