Telugu News

▪️ బూడిదంపాడు గ్రామంలో నామ పర్యటన

పలు కుటుంబాలకు పరామర్శ

0

▪️ బూడిదంపాడు గ్రామంలో నామ పర్యటన

▪️ పలు కుటుంబాలకు పరామర్శ

(ఖమ్మం – విజయంన్యూస్):-

రఘునాథపాలెం మండలంలోని బూడిదంపాడు గ్రామంలో ఆదివారం నాడు TRS లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు  పర్యటించారు..

అందులో భాగంగా ఇటీవల మరణించిన తుమ్మలపల్లి వెంకయ్య , కేళోతు రాంచంద్  ఇళ్లకు వెళ్లి చిత్ర పటాలకు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు…

also read :-ఎస్సీ మహిళపై లాఠీ కాఠిన్యం

కార్యక్రమంలో ఎంపీ నామ తో పాటుగా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ , జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , TRS రాష్ట్ర నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి , చిత్తారు సింహాద్రి యాదవ్ , సర్పంచ్ మీరా సాహెబ్ , స్థానిక ప్రజాప్రతినిధులు పర్యటించారు.

also read :- గ్రంథాల‌యాలే… ఆధునిక దేవాల‌యాలు!