Telugu News

నారాయణపురం లో షిరిడిసాయి ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రులు హరీష్, పువ్వాడ

నారాయణపురం లో షిరిడిసాయి ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రులు హరీష్, పువ్వాడ

0

నారాయణపురం లో షిరిడిసాయి ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రులు హరీష్, పువ్వాడ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో షిరిడి సాయి జన మంగళం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన హాస్పటల్ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారితో కలిసి ప్రారంభించిన వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు తదితరులు ఉన్నారు.