Telugu News

జూ.ఎన్టీఆర్ ప్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్

ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్యాన్స్

0

జూ.ఎన్టీఆర్ ప్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్

== ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్యాన్స్

(కూసుమంచి -విజయం న్యూస్)

కూసుమంచి మండల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా అయితగాని నవీన్ ఎన్నికయ్యారు. కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామానికి చెందిన నవీన్ టిడిపి మండల నాయకుడిగా, ఎన్టీఆర్ అభిమానిగా అనేక కార్యక్రమాలు చేశారు. ఆ పనులకు గుర్తింపుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోమవారం మండల కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలా ఉపాధ్యక్షుడు MD తాహిర్ హుస్సేన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్దమని అన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ను గ్రామ స్థాయికి విస్తరిస్తామని చెప్పారు. టీడీపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు.