Telugu News

క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావాలి: నామా

ప్రచారంలో పాల్గొన్న నామా, మెచ్చా

0

క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావాలి: నామా

== ప్రచారంలో పాల్గొన్న నామా, మెచ్చా

చండ్రుగొండ ఏప్రిల్ 28 ( విజయం న్యూస్ )

మండలంలో తుంగారం గ్రామంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే లు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, రేగా కాంతారావు
తన గెలుపునకు ప్రజా క్షేత్రoలో కి వెళ్లి, ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేమకమై పని చేయాలని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నామ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండ గట్టాలన్నారు. ఎక్కడి వారు అక్కడ పని చేసి కేసీఆర్ కు అండగా ఉండా లన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు ,తాటి వెంకటేశ్వర్లు , పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు, బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.