Telugu News

నేలకొండపల్లి సర్పంచ్ కి మాతృవియోగం

నివాళ్ళు అర్పించిన ఎమ్మెల్యే కందాళ, కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల, నాయకులు

0
నేలకొండపల్లి సర్పంచ్ కి మాతృవియోగం

== నివాళ్ళు అర్పించిన ఎమ్మెల్యే కందాళ, కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల, నాయకులు

నేలకొండపల్లి, నవంబర్ 4(విజయంన్యూస్)
 నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతి సర్పంచ్ రాయపూడి నవీన్ కు మాతృవియోగం జరిగింది. ఆయన మాతృమూర్తి రాయపుడి అన్నపూర్ణ  అనారోగ్యంతో బాధపడుతు శుక్రవారం చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్, నగరకమిటీ అధ్యక్షుడు ఎండీ.జావిద్, పీసీసీ మెంబర్లు రాయల నాగేశ్వరరావు, వడ్డె నారాయణరావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యుడు బొద్డు బొందయ్య, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకలు బచ్చలకూర నాగరాజు, జెర్రిపోతుల సత్యనారాయణ, మామిడి వెంకన్న, హుస్సెన్, చినా నాయక్, కట్టెకోల నాగేశ్వరావు, కుక్కల హనుమంతు రావు మండల అధికారులు  రాయపూడి నవిన్ ఇంటి వద్దకు వచ్చి  భౌతిక దేహనికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు.