Telugu News

వ్యవసాయ బావిలో మృతదేహం

ఆత్మహత్య చేసుకున్నాడని అంచనా

0

వ్యవసాయ బావిలో మృతదేహం

ఆత్మహత్య చేసుకున్నాడని అంచనా

ఖమ్మం జిల్లా , నేలకొండపల్లి మండలం చెర్వమాదారం సమీపంలోని వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యమైంది.. అటుగా వెళ్తున్న రైతులు ఆ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు..దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  మృతదేహం ఎవరిదనే విషయంపై వదర్యాప్తు చేశారు. కాగా నేలకొండపల్లి కి చెందిన రాయల సుధీర్ (45) అనే వ్యక్తిగా అనుమానిస్తున్నారు.. ఆయన  ఆత్మహత్య చేసుకున్నాడా.. ఇంకా ఏమైన కారణం ఉందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.