నేలకొండపల్లి మండలంలో భానుమతి పూజలు
== ప్రజలను భానమతులతో భయపెడుతున్న మంత్రగాళ్లు
(నేలకొండపల్లి -విజయం న్యూస్)
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నేలకొండపల్లిలోఎస్సీ బీసీ కాలనీ మూడు రహదారుల మధ్యలో ప్రజలు నడిచే దారి మధ్యలో కొంతమంది అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేస్తూ నడి దారిలో ఎర్రటి అన్నము నల్లటి కోడిని కోసి అందులో గుమ్మడికాయలు కొబ్బరికాయలు పసుపు కుంకుమలతో కోడిగుడ్లతో ఏడిమిరపకాయలు బొగ్గులు నిమ్మకాయలతో రకరకాల బొమ్మలు చేసి ఈస్టర్ లో పెట్టి నడిరోడ్డు మధ్యలో వదిలేసి పోతున్నారు. ఇవన్నీ చూసిన గ్రామ ప్రజలు చీకట్లో కనిపించక కొంతమంది దాటి వెళుతున్నారు వెళ్లిన వారు కొంతమంది భయాందోళనకు గురవుతున్నారు.ఇలాంటి వారిపై మండల ఎమ్మార్వో ఎస్ ఐ ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అలాంటి వారిపై తగు చర్య తీసుకోవాలని ప్రజలు కాలనీ వాసులు కోరుతున్నారు.