Telugu News

ప్రయాణికులతో ఆర్టీసీ అధికారి దుర్భాషలాట

-నన్ను పీకేదవుడు లేడు ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి నా ఇష్టం

0

ప్రయాణికులతో ఆర్టీసీ అధికారి దుర్భాషలాట

—నన్ను పీకేదవుడు లేడు ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి నా ఇష్టం

—ఉన్న చోట బస్సు ఎంతసేపైనా ఆపుతాను చెక్ చేస్తాను సదరు ఆర్టీసీ అధికారి తీరు

—ఆ అధికారి నీ తిట్టిపోసిన ప్రయాణికులు మహిళలు

—సదరు అధికారి ని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు

(నిజామాబాద్ అర్బన్ – విజయం న్యూస్):-
నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ డిపోకు చెందిన ఒక అధికారి కానీ ఆర్టీసీకి కర్త కర్మ క్రియ అంటే ప్రయాణికుల పట్ల దుర్భాషలాడుతూ పలువురిని బెదిరించి బస్సు ని కమ్మర్పల్లి బస్టాప్ వద్ద టికెట్లు తీసుకుంటూ చెకింగ్  చేయడానికి తనకు అన్ని అధికారాలు ఉన్నాయి అవసరమైతే పైన కూడా వేస్తాను నన్ను పీకేది ఎవరు నేనే నిజామాబాద్ జిల్లా అన్ని డిపోలకు హెడ్ ను మా ఇష్టం వచ్చిన చోట బస్సును ఆపుతాను అవసరమైతే బస్సులోంచి ప్రయాణికుల్ని బయటకు గెంటేస్తారు అని పలువురు ప్రయాణీకుల పట్ల దుర్భాషలాడి బస్ పాసులు అలాగే తీసుకోవడం జరిగింది ఇట్టి విషయమై మేము ట్విట్టర్ ద్వారా కంప్లీట్ చేస్తాము అని ఒక యువకుడు తెలపగా వాడే పనికిమాలినోడు మమ్మల్ని పీకేది ఎవడు సదరు యువకుడికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు

also read :-ఘనంగా బి జె పి 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సదరు అధికారి పట్ల కొందరు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు వివరాల్లోకి వెళితే సమయం ఆరుగంటల 40 నిమిషములు సదరు అధికారి వరంగల్ డిపో కి చెందిన ఒక బస్ అపి అందులో ఉన్న ప్రయాణికుల పట్ల ఇష్ట రీతిన వ్యవహరించాడు కొందరు ప్రయాణికులు యువకులు దూర ప్రయాణాలు చేసే వాళ్లం ఉన్నాము ఎంతసేపు బస్సు ఆపుతారు అని ప్రశ్నించగా సదరు ఫోటోలో కనబడుతున్న అధికారి నా ఇష్టం ఉన్న చోట ఆపుతా నేను చదువుకొని జాబ్ లోకి వచ్చాను నన్ను పీకేది ఎవడు లేడు అంటు ప్రయాణికులతో మహిళలతో దుర్భాషలాడుతూ

అంతేకాకుండా ఒక యువకుడు బస్సు పాస్ లాగేసుకొని ఏం చేసుకుంటావో చేసుకో నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ ఆ యువకున్ని ఆ అధికారి బస్ నుండి బయటకు లాగేసాడు ఇప్పుడిప్పుడే ఆర్టీసీ కష్టాలనుండి గట్టెక్కడానికి ఆర్టిసి ఎండి సజ్జనార్  మరియు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నిత్యం అభివృద్ధి బాటలో ప్రయాణించే విధంగా కృషి చేస్తున్న ఇటువంటి అధికారుల వల్ల ఆర్టీసీపై ప్రయాణికులకు అసహనం కలుగుతుంది అధికారి తీరుపట్ల బాధిత యువకుడు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కు వాట్సప్ ద్వారా మరియు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు.